జిల్లా లోని రవాణా శాఖ ఆన్లైన్ సేవలకు సాం కేతిక సమస్యలు అంతరాయం కలిగిస్తున్నా యి. సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో వాహనదారులు ...
జిల్లా కేంద్రం విజయనగరం పట్టణంలో రూ.500 కోట్లతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
పరిషత్ నామినేషన్ల ఘట్టం రెండవరోజైన గురువారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు అల్లర్లు, ఆందోళనలకు విశ్వప్రయత్నాలు ...
94 nominations for ZPTC seats, 1,442 nominations for MPTC seats స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల పర్వం జోరందుకుంది.
Increasing Dangers in Coastal Areas జిల్లాలోని తీర ప్రాంతాల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి. యువత, విద్యార్థులు ఆనందంగా ...
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మండలంలోని అలికాం-బత్తిలి ప్రధాన రోడ్డు కూడళ్లలో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు ...
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దొంగలు పడి మైక్రోస్కోప్‌తో పాటు మధ్యాహ్న భోజన పథకం కోసం ఉంచిన బియ్యం, ఇతర ఆహార ...
వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు అందుబాటు లో ఉన్న సహాయ వ్యవస్థల గురించి తెలిజేయాలని కలెక్టర్ ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేరా, ఐజి రాజ కుమారి ఈరోజు (గురువారం) విజయవాడలో ఉన్నత స్థాయి ...
అట్లాంటిక్ మహాసముద్రానికి పేరు మార్పునకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అస్సలు అంగీకరించలేదని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కులమతాలు, రాజకీయాలు, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరినీ ఆత్మీయంగా కలిపే వేదిక అలాయ్ బలాయ్ అని మాజీ గవర్నర్ బండారు ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results